DEPARTMENT
OF POSTS: INDIA
Office of the Supdt.of Post offices, Karimnagar
Division, Karimnagar-505 001
No.PLI/RPLI/Mc-Camish /Dlgs dated at Karimnagar-505
001, the 12-11-2015
To
The
Postmaster, Karimnagar HO & All the SPMs/BPMs under Karimnagar HO
Sub:
PLI/RPLI instructions in c/w migration
to Mc-Camish Software- Reg
1.
30-11-2015 తేదీన
మన KARIMNAGAR HO
Mc-Camish Software కు migrate అవుతున్నందున ది. 13-11-15 నుండి ఈ నెలాఖరు
వరకు PLI & RPLI కు సంబంధించి Premiums
వసూలు, Loan repayments, Revival Payments లు మరియు ఏ ఇతర Transactions
జరపకుడదు.
2.
13-11-15 తేదీ లోపల HO మరియు SOs & B.Os లో ఉండే Payments (Maturity,
Loan, Surrender, settled death claim amounts) మొత్తము payment
చేయవలెను. కావున Karimnagar HO లో గాని లేదా ఏ SO మరియు BO లో గాని Maturity, Loan,
Surrenders, Revivals అప్లికేషనులు తీసుకోరాదు.
3.
అదే విధముగా ప్రతి SPM/BPM
వారి వారి పరిధి లోని ప్రతి PLI/RPLI insurant కు ఈ విషయం తెలియచేసి ఈ నెల 13-11-2015
తేదీలోగా వారు చెల్లించ వలసిన November
ప్రీమియం చెల్లించేటట్లుగా చూడవలెనని కోరడమైనది.
4.
Karimnagar HO నందు PLI
& RPLI కు సంబంధించిన లావాదదేవీలన్నీ13-11-15 వ తేదీ నుండి Mc.Camish
Software కు processing చేయడం జరుగుతుంది.
5.
ఈ Mc.Camish
software అంతా Internet
తో అనుసంధానింపబడి జరుగుతుంది. ఇందులో బాగంగా మన Karimnagar
HO పరిధిలోని SO లు మరియు BO ల క్రింద కల PLI
& RPLI ప్రీమియంను 13-11-2015
తేదీలోగా చెల్లించి డిపార్టుమెంటు తలపెట్టిన Mc.Camish
Software Migration కు సహకరించగలరు.
6.
RPLI & PLI కు కొత్త Proposal Forms నిర్దేశించారు. వాటిని మీ
అందరికి మీ ASP/IP ల ద్వారా పంపినాము. PLI Maximum 50,00,000 వరకు చేసుకోవచ్చు. 10th Class Marks List
Xerox, Adhar card xerox తప్పనిసరి.
7.
RPLI Maximum 10,00,000 వరకు చేసుకోవచ్చు. Above 1,00,000 Policy కి Standard age proof
(10th class Marks, Pass port, Driving License etc...) కచ్చితంగా ఉండాలి. మరియు 10,000 to 10,00,000
Policy లకు self declaration
తో పాటు Adhar
Card xerox తప్పనిసరి.
8.
01-12-2015 నుండి మీరు పంపే Maturity, Surrenders,
Loans కు Credit Certificate కచ్చితంగా ఉండాలి. Credit Certificate యొక్క proforma మీ Office లకు ఇంతక ముందు పంపినాము.
9.
SPM లు, BPM లు వారి వారి ఆఫీసులనందు ఈ విషయం తెలియచేస్తూ Notice
boards పెట్టవలసిందిగా కోరడమైనది.
10.
పై విషయాలను అందరి బ్రాంచ్ పోస్ట్
మాస్టర్స్ కు బి.ఓ. స్లిప్పు
ద్వారా తెలియచేయాలి.
Supdt. Of
Post Offices
Karimnagar
Division
Karimnagar-505
001
Copy
to :- All
the SDHs in Karimnagar Division & the Postmaster, Jagitial HO for
information. PLI /RPLI
Transactions under Jagitial HO, its Sub
Offices and BOs should be continued as usual until further orders.
0 comments:
Post a Comment