గమనిక
ఇందు మూలంగా తెలియజేయునది ఎమనగా Supdt. of Post Offices, Karimnagar గారు 17 గ్రామీణ తపాల కార్యాలయాల బర్తి కై
నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను ధరకాస్తుల పరిశీలన మరియు అభ్యర్ధులు
ఎంపిక అనేది Regional Office Hyderabad నిర్ణయించిన committee ద్వారా జరుగుతుంది. ధరకాస్తుల పరిశీలనకై క్రితం
నిర్ణయించిన తేదీలు వాయిదా అయినాయి. సరియగు ధరకాస్తుల పరిశీలన తేదీలను Regional Office Hyderabad గారు నిర్ణయించిన తదుపరి పేపరు ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరియు
ఆఫీస్ నోటీసు బోర్డ్ నందు ఉంచబడతాయి. ఎంపికైన అభ్యర్ధులకు రిజిస్టర్డ్ పోస్ట్
ద్వారా విషయం తెలియచేయ బడుతుంది మరియు ఆఫీస్ నోటీసు బోర్డు నందు వివరములు
ఉంచబడతాయి. ఎంపికైన అభ్యర్ధులు మాత్రమే వారికి రిజిస్టర్డ్ పోస్ట్ లో ఇచ్చిన తేదీలలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కాగలరు.
Subscribe to:
Post Comments
(
Atom
)
Sir, any update on GDS-BPM Selection list.
ReplyDeleteThanking you.
It will be intimated soon in this website.
ReplyDeleteHOW MANY DAYS Sir,FOR GDS-BPM Selection list
ReplyDeleteLast date fix cheyandi sir...
ReplyDeleteFor GDS BPM selection list
Pease
Sir...how many days for GDS BPM selection list
ReplyDeleteSir...how many days for GDS BPM selection list
ReplyDeletesir how many days for gds bpm selection list
ReplyDeletesir how many days for gds bpm selection list
ReplyDeleteany update on GDSMC result sir
ReplyDelete