IMPORTANT NOTICE TO GDS BPM APPLICANTS

గమనిక
           ఇందు మూలంగా తెలియజేయునది ఎమనగా Supdt. of Post Offices, Karimnagar గారు 17 గ్రామీణ తపాల కార్యాలయాల బర్తి కై నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను ధరకాస్తుల పరిశీలన మరియు అభ్యర్ధులు ఎంపిక అనేది Regional  Office Hyderabad నిర్ణయించిన committee ద్వారా జరుగుతుంది. ధరకాస్తుల పరిశీలనకై క్రితం నిర్ణయించిన తేదీలు వాయిదా అయినాయి. సరియగు ధరకాస్తుల పరిశీలన తేదీలను Regional  Office Hyderabad గారు నిర్ణయించిన తదుపరి పేపరు ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరియు ఆఫీస్ నోటీసు బోర్డ్ నందు ఉంచబడతాయి. ఎంపికైన అభ్యర్ధులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా విషయం తెలియచేయ బడుతుంది మరియు ఆఫీస్ నోటీసు బోర్డు నందు వివరములు ఉంచబడతాయి. ఎంపికైన అభ్యర్ధులు మాత్రమే వారికి    రిజిస్టర్డ్ పోస్ట్ లో ఇచ్చిన తేదీలలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కాగలరు.
Share on Google Plus

About SPOs Karimnagar

J. PANDARI, SUPDT OF POST OFFICES, KARIMNAGAR DIVISION, KARIMNAGAR - 505 001 JOINED ON 23-05-2016.
    Blogger Comment

9 comments:

  1. Sir, any update on GDS-BPM Selection list.
    Thanking you.

    ReplyDelete
  2. It will be intimated soon in this website.

    ReplyDelete
  3. HOW MANY DAYS Sir,FOR GDS-BPM Selection list

    ReplyDelete
  4. Last date fix cheyandi sir...
    For GDS BPM selection list
    Pease

    ReplyDelete
  5. Sir...how many days for GDS BPM selection list

    ReplyDelete
  6. Sir...how many days for GDS BPM selection list

    ReplyDelete
  7. sir how many days for gds bpm selection list

    ReplyDelete
  8. sir how many days for gds bpm selection list

    ReplyDelete
  9. any update on GDSMC result sir

    ReplyDelete