Press note Dated: 10/03/2016
30-11-2015
& 18-01-2016 తేదీన మన KARIMNAGAR
HO, JAGTIAL HO Postal LIfe Insurance/Rural Postal Life
Insuranceకి సంబంధించిన
ఖాతాలు Mc-Camish Software ద్వారా Online
కు బదిలీ అయినవి. మైగ్రేషన్ అయినప్పటినుండి అన్ని
లావాదేవీలు online లోనే తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత అధికారుల ద్వారా
ఖాతాదారులకు తెలియజేయటం జరిగినది. అయినప్పటికిని కొన్నిSub Offices’s &Branch Office’s ల పరిధిలోని PLI & RPLI కుసంబంధించిన లావాదేవీలు Mc-camish లో అప్ డేట్ కాలేదు. కావున ఖాతాదారులు అందరు వెంటనే దగ్గరలోని హెడ్
పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఖాతాను సరి చుసుకోవల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క
అవకాశము 15.03.2016 వరకు మాత్రమే ఉన్నది. అటు పిమ్మట ఈ యొక్క అవకాశము
లేనందున వెంటనే మీ యొక్క ఖాతా పుస్తకాన్ని(PLI/RPLI) తీసుకుని దగ్గరలోని హెడ్ పోస్ట్ ఆఫీస్
లో సంప్రదించి మీ ఖాతాను సరి చూసుకోవల్సిoనదిగా కోరుతున్నాము.
Supdt. Of
Post Offices
Karimnagar
Division
Karimnagar-505 001
0 comments:
Post a Comment