Very Important Notice to GDS BPM applicants

గమనిక
                        ఇందు మూలంగా తెలియజేయునది ఎమనగా Supdt. of Post Offices, Karimnagar గారు 17 గ్రామీణ తపాల కార్యాలయాల బ్రాంచ్ పోస్టు మాష్టరు ఖాళీల బర్తి కై నోటిఫికేషన్ ఈ ఏడాది ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను దరఖాస్తుల పరిశీలన మరియు అభ్యర్ధులు ఎంపిక అనేది Regional  Office Hyderabad నిర్ణయించిన committee ద్వారా జరుగుతుందని గతంలో తెలియజేయడం జరిగింది. ఇందుకుగాను వచ్చిన దరఖాస్తుల  పరిశీలనకై తేదీలను ఈ క్రింది విదముగా నిర్ణయించడం జరిగినది.
Sl.no.
Name of the post vacant
(GDS BPM of)
Date and time of opening of  applications.
1.
Guggilla B.O. a/w Bejjanki S.O
25.04.2016
2.
Uppermallial B.O. a/w Gangadhara S.O.
25.04.2016
3.
Annaram B.O. a/w Mankondur S.O.
25.04.2016
4.
Kothapalli BO a/w Nustulapur  SO
26.04.2016
5.
Nimapalli B.O. a/w Sircilla S.O.
26.04.2016
6.
Peggarla B.O. a/w Metpalli S.O.
26.04.2016
7.
Sri Ramulapalli B.O. a/w Husnabad S.O.
27.04.2016
8.
Chigurumamidi B.O. a/w Husnabad S.O.
27.04.2016
9.
Ratnapur BO a/w Muthyampet SO
27.04.2016
10.
Jillela BO a/w Tadoor SO
28.04.2016
11.
Vellolla BO a/w Metpalli SO
28.04.2016
12.
Komatikondapur BO a/w I.B.Patnam SO
28.04.2016
13.
Mallareddypet BO a/w Gambhiraopet SO
29.04.2016
14
Gumlapur BO a/w Ramadugu SO
29.04.2016
15
Gouravelli BO a/w Husnabad SO
29.04.2016
16
Balvanthapur BO a/w Mallial SO
30.04.2016
17
Revelli BO a/w Choppadandi SO
30.04.2016


1.               గతంలో మాదిరిగా కాకుండా, ఇప్పుడు కేవలం ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికెట్స్ మాత్రమే పరిశీలించబడడం జరుగుతుంది. 
2.               ఎంపికైన అభ్యర్ధులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా విషయం తెలియచేయ బడుతుంది మరియు ఆఫీస్ నోటీసు బోర్డు నందు వివరములు ఉంచబడతాయి.
3.               ఎంపికైన అభ్యర్ధులు మాత్రమే వారికి    రిజిస్టర్డ్ పోస్ట్ లో ఇచ్చిన తేదీలలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కాగలరు.
4.               Postmaster General, Hyd. గారి ఆదేశాల మేరకు, కరీంనగర్ సూపరింటెండెంట్ గారు, పెద్దపల్లి సూపరింటెండెంట్ గారు మరియు కరీంనగర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గార్లు ఈ కమిటీ సబ్యులుగా వ్యవహరిస్తారు.
5.               పైన తెలుపబడిన తేదిలలో జరిగే దరఖాస్తుల పరిశీలనకు ఆసక్తి గల అభ్యర్ధులు హాజరుకావచ్చును.
                                                                                                                                Sd/-
Supdt of Post Offices
Karimnagar Division

Karimnagar – 505 001
Share on Google Plus

About SPOs Karimnagar

J. PANDARI, SUPDT OF POST OFFICES, KARIMNAGAR DIVISION, KARIMNAGAR - 505 001 JOINED ON 23-05-2016.
    Blogger Comment

2 comments: