గమనిక
ఇందు మూలంగా
తెలియజేయునది ఎమనగా Supdt. of Post Offices,
Karimnagar గారు 17 గ్రామీణ తపాల కార్యాలయాల బ్రాంచ్ పోస్టు మాష్టరు ఖాళీల బర్తి కై
నోటిఫికేషన్ ఈ ఏడాది ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను దరఖాస్తుల పరిశీలన మరియు
అభ్యర్ధులు ఎంపిక అనేది Regional
Office Hyderabad నిర్ణయించిన committee ద్వారా జరుగుతుందని గతంలో తెలియజేయడం జరిగింది.
ఇందుకుగాను వచ్చిన దరఖాస్తుల పరిశీలనకై
తేదీలను ఈ క్రింది విదముగా నిర్ణయించడం జరిగినది.
Sl.no.
|
Name of the post vacant
(GDS BPM of)
|
Date and time of opening of
applications.
|
1.
|
Guggilla
B.O. a/w Bejjanki S.O
|
25.04.2016
|
2.
|
Uppermallial
B.O. a/w Gangadhara S.O.
|
25.04.2016
|
3.
|
Annaram
B.O. a/w Mankondur S.O.
|
25.04.2016
|
4.
|
Kothapalli
BO a/w Nustulapur SO
|
26.04.2016
|
5.
|
Nimapalli
B.O. a/w Sircilla S.O.
|
26.04.2016
|
6.
|
Peggarla
B.O. a/w Metpalli S.O.
|
26.04.2016
|
7.
|
Sri
Ramulapalli B.O. a/w Husnabad S.O.
|
27.04.2016
|
8.
|
Chigurumamidi
B.O. a/w Husnabad S.O.
|
27.04.2016
|
9.
|
Ratnapur
BO a/w Muthyampet SO
|
27.04.2016
|
10.
|
Jillela
BO a/w Tadoor SO
|
28.04.2016
|
11.
|
Vellolla
BO a/w Metpalli SO
|
28.04.2016
|
12.
|
Komatikondapur
BO a/w I.B.Patnam SO
|
28.04.2016
|
13.
|
Mallareddypet
BO a/w Gambhiraopet SO
|
29.04.2016
|
14
|
Gumlapur
BO a/w Ramadugu SO
|
29.04.2016
|
15
|
Gouravelli
BO a/w Husnabad SO
|
29.04.2016
|
16
|
Balvanthapur
BO a/w Mallial SO
|
30.04.2016
|
17
|
Revelli
BO a/w Choppadandi SO
|
30.04.2016
|
1.
గతంలో మాదిరిగా కాకుండా, ఇప్పుడు కేవలం ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికెట్స్ మాత్రమే
పరిశీలించబడడం జరుగుతుంది.
2.
ఎంపికైన అభ్యర్ధులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా విషయం తెలియచేయ బడుతుంది మరియు ఆఫీస్ నోటీసు బోర్డు నందు వివరములు ఉంచబడతాయి.
3.
ఎంపికైన అభ్యర్ధులు మాత్రమే వారికి రిజిస్టర్డ్ పోస్ట్ లో ఇచ్చిన తేదీలలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కాగలరు.
4.
Postmaster General, Hyd. గారి ఆదేశాల మేరకు, కరీంనగర్ సూపరింటెండెంట్ గారు,
పెద్దపల్లి సూపరింటెండెంట్ గారు మరియు కరీంనగర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గార్లు
ఈ కమిటీ సబ్యులుగా వ్యవహరిస్తారు.
5.
పైన తెలుపబడిన తేదిలలో జరిగే దరఖాస్తుల పరిశీలనకు ఆసక్తి గల అభ్యర్ధులు
హాజరుకావచ్చును.
Sd/-
Supdt of Post Offices
Karimnagar Division
Karimnagar – 505 001
This comment has been removed by the author.
ReplyDeletesir,any update on GDS MC results
ReplyDelete